Monday, 24 March 2014

చిరుదీపాలు

ఈ చిన్నారి చిరుదీపాన్ని
చిదిమిందెవ్వరో...
ఈ చిరునవ్వుల్ని,
చీల్చి చెండాడిందెవ్వరో..
పశు ప్రవృత్తితో పట్టపగ్గాల్లేని,
శిశుపాలుర,,
నూరు తప్పులుదాటినా
నోరు మెదపని సమాజం
కళ్ళు తెరిచేదెన్నడో..


3 comments:

  1. ఈ బిడ్డల కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళో..,ఈ రాక్షస సమాజం అంతరించేదెన్నడో???

    ReplyDelete
  2. ఇంకిన కన్నీళ్లు
    పిడికిళ్ళకు చేరి
    పిడుగులై ఉద్యమించెదాకా
    దీదీ..

    ReplyDelete
  3. బహిరంగ ఉరి సరైనదేమో.............

    ReplyDelete