లేఖనమూ, చిత్రలేఖనమూ
ఈ చిన్నారి చిరుదీపాన్ని చిదిమిందెవ్వరో... ఈ చిరునవ్వుల్ని, చీల్చి చెండాడిందెవ్వరో.. పశు ప్రవృత్తితో పట్టపగ్గాల్లేని, శిశుపాలుర,, నూరు తప్పులుదాటినా నోరు మెదపని సమాజం కళ్ళు తెరిచేదెన్నడో..