లేఖనమూ, చిత్రలేఖనమూ
ఈ చిన్నారి చిరుదీపాన్ని చిదిమిందెవ్వరో... ఈ చిరునవ్వుల్ని, చీల్చి చెండాడిందెవ్వరో.. పశు ప్రవృత్తితో పట్టపగ్గాల్లేని, శిశుపాలుర,, నూరు తప్పులుదాటినా నోరు మెదపని సమాజం కళ్ళు తెరిచేదెన్నడో..
ఈ బిడ్డల కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళో..,ఈ రాక్షస సమాజం అంతరించేదెన్నడో???
ఇంకిన కన్నీళ్లు పిడికిళ్ళకు చేరి పిడుగులై ఉద్యమించెదాకా దీదీ..
బహిరంగ ఉరి సరైనదేమో.............
ఈ బిడ్డల కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళో..,ఈ రాక్షస సమాజం అంతరించేదెన్నడో???
ReplyDeleteఇంకిన కన్నీళ్లు
ReplyDeleteపిడికిళ్ళకు చేరి
పిడుగులై ఉద్యమించెదాకా
దీదీ..
బహిరంగ ఉరి సరైనదేమో.............
ReplyDelete