లేఖనమూ, చిత్రలేఖనమూ
అమ్మవు నువ్వు నీ చిట్టి రె మ్మకు కొమ్మవు నువ్వు అలసినపుడు అక్కునచేర్చుకునే ఆధారం నువ్వు . ************** తల్లివి నీవు నా బంగరు తల్లివి నీవు నన్ను లతలా అల్లుకునే తీవెవి నీవు . తల్లీ బిడ్డలమైనా కన్నీళ్ళ కథ ఒక్కటే మాది
పన్నీరు కాకపోయినా ఫర్వాలేదు కానీ కన్నీళ్ళు కాకుండా ఉండాలని ఆశిద్దాం.
పన్నీరు కాకపోయినా ఫర్వాలేదు కానీ కన్నీళ్ళు కాకుండా ఉండాలని ఆశిద్దాం.
ReplyDelete