Friday, 7 March 2014

చార్లీ చాప్లిన్

   కడుపు చిరిగి కాళ్ళమీద పడుతున్నా,,
కడుపుబ్బా నవ్వించే కళా మాయావి ,,
కన్నీటినీ కవ్వించి,,
నవ్వించే నిరాడంబర జీవి.  

3 comments:

  1. కొంతమంది చనిపోయారన్న భావన రానేరాదు,మూఖాభినయంతోనే అంత బాగా నవ్విచగలగడం ఆయనకే చెందునేమో బాగుంది జనీగారు .

    ReplyDelete
    Replies
    1. చాప్లిన్ మనకందించిన సందేశమిదే శ్రీదేవి గారు మన బాధల్లోంచి కూడా ఇతరులకి నవ్వులనే పంచి ఉపశమనం పొందడం
      నా బ్లాగుకి సుస్వాగతం

      Delete
  2. మనషులకు నవ్వుని పరిచయం చేసిన కొంత మంది మహానుభావుల్లో చాప్లిన్ గారు ఒకరు. కస్తాల సుడులనుండి కూడా నవ్వుని చిలికి అందరికి పంచిపెట్టిన మహానుభావుడు. మన తెలుగు వాళ్ళలో రేలంగి గారు, రమణ రెడ్డి గారు, బ్రహ్మానందం గారు, అలీ గారు ఈ కోవా కు చెందినా వారే.

    మనిషి అనే వాడికి సుఖము వేరు దుఃఖము వేరు అని ఉండదు, ఉచ్చ్వాసా నిశ్వాస మాదిరిగా కస్టాలు కన్నీళ్ళు, నవ్వులు అన్ని ఒకే సారి వస్తాయి, నవ్వునే మనం కంట్రోల్ చెయ్యగలం అనుకుంటాం, నిజానికి బాధని కూడా కంట్రోల్ చేసుకుని హాయి గ ఉండవచ్చు, కాని మనిషి సైకలాజికల్ గా అలా ఫీల్ అవ్వాడు, నేను దుఖాన్ని జయించలేను అనుకుని మభ్య పడుతూ ఉంటాడు. కష్టాలే లేక పొతే జీవితానికి అర్ధమే లేదు, కష్టం ఏమిటో తెలిసిన వాడికి, జీవితం పై ఆశ కలుగుతుంది. ఎప్పుడు కష్టాల బారి పడకుండా ఉన్నదాంతో సరిపెట్టుకుంటాడు.

    ReplyDelete