Sunday, 9 March 2014

మహిళలూ, మా రాణులూ...

ఈ చిరు నవ్వుల సిరులే,
జీవితానికి  వెలుగులు..
జీవితాన్నిచ్చే జిలుగులు...

5 comments:

  1. జీవితాంతం మలగని దీపాలు .

    ReplyDelete
  2. ప్రతి మహిళా ఏదో మలపున తటస్త పడి దీవెనలిస్తుంది.
    అభినందనలు జానీ.

    ReplyDelete
    Replies
    1. మాత్రు సమానురాలైన మా దీదీ
      మరియు నాకు ఆత్మీయురాలైన
      శ్రీదేవి గార్ల ఆశీస్సులు
      నాకెపుడు ఉండనే ఉన్నాయిగా .
      మీరిద్దరినీ పరిపూర్ణ మహిళలకు ప్రతినిధు లుగానే గౌరవిస్తాను ..
      థాంక్స్ దీదీ
      అండ్ శ్రీదేవి గారు

      Delete
  3. బ్లాగ్ నందు తదుపరి టపా ఏమిటి నాయనా:-))

    ReplyDelete
    Replies
    1. వెయిట్ అండ్ సీ మా
      ఇక టపాలు
      టప టపా వస్తూనే ఉంటాయ్

      Delete