Tuesday, 25 March 2014

వర్ణ.

సప్త వర్ణవు నీవు
సతత హరితవు నీవు
సకల వర్ణ సమ్మిళిత
శ్వేత మేధవు నీవు
జీవ ధాత్రివి నీవు
సహన ధరిత్రివి నీవు
మహిళవు నీవు
మహిలోదేవతవు నీవు

1 comment:

  1. మమతల నెలవు నీవు..............
    మహిమాన్వితవు నీవు...............

    ReplyDelete