Tuesday, 25 March 2014

తల్లీ,నెచ్చెలీ .

అమ్మవు నువ్వు
నీ చిట్టి రె మ్మకు కొమ్మవు నువ్వు
అలసినపుడు అక్కునచేర్చుకునే 
ఆధారం నువ్వు .
**************
తల్లివి నీవు
నా బంగరు తల్లివి నీవు
నన్ను లతలా అల్లుకునే
తీవెవి నీవు .
తల్లీ బిడ్డలమైనా
కన్నీళ్ళ కథ ఒక్కటే మాది

1 comment:

  1. పన్నీరు కాకపోయినా ఫర్వాలేదు కానీ కన్నీళ్ళు కాకుండా ఉండాలని ఆశిద్దాం.

    ReplyDelete