Sunday, 23 March 2014

షహీద్ దివస్.

ఉగ్గు పాలైనా మరవని వయసులో
జీవితాల్ని మాత్రు భూమి కోసం
ఉరికోయ్యల్ని ముద్దాడటానికి
ఉసిగొల్పిన భారతావని
యువ వీర కిశోరాలు
సుఖదేవ్ , భగత్ సింగ్ , రాజ్ గురు .
23 మార్చి ....
అమరవీరుల స్మరణ దినం .

2 comments:

  1. అమర వీరులకు జోహార్లు.

    ReplyDelete
  2. ఈ కుళ్ళూ,కుతంత్రాలూ, అపనమ్మకాల అంపశయ్య మనకే వదలి సత్యవంతులుగా స్వచ్చంగా అమరులయ్యారు.

    ReplyDelete