లేఖనమూ, చిత్రలేఖనమూ
పుత్తడి బొమ్మనే నేను పూర్ణమ్మను చెయ్యొద్దు నన్ను
బుజ్జి పాప చాలా బాగుంది.....తోటి పెళ్ళికూతురిగా మరీ చిన్నపిల్లలను కూర్చోబెడితే ఇలా అమాయకంగా,అందంగా ఉంటారు,జానీగారు మీ పుత్తడిబొమ్మ చాలా బాగుంది.పూర్ణమ్మ కాదులెండి.
థాంక్యూ శ్రీదేవిగారు మీరుండగా అండగా మన పుత్తడి బొమ్మకు కలకాలం కిలకిలా రావాలేగా పసిపాపలకింకా పండుగేగా మనల్ని బ్రతికించే వీ ఈ నవ్వులేగా
జానీ, ఇలాంటి చిన్నారి తల్ల్లులంతా ఆనందంగా ఉన్న రోజు ప్రపంచం బాగుపడుతుంది.
అవును దీదీ మన పరిధిలో ఉన్న ఇలాంటి చిన్నారి దేవతల్ని కంటికి రెప్పల్లా కాపాడుకుందాం మన ప్రపంచాన్ని అందంగా మలుచుకుందాం
చిన్నారి తల్లుల్ని కాపాడాల్సిన బాధ్యతా మనపైన ఎంతో ఉంది. దానికి అనుగుణంగా మీ స్కెచ్ చక్కగా ఉంది జాని గారు.
థాంక్యూ శ్రీధర్ గారు
బుజ్జి పాప చాలా బాగుంది.....తోటి పెళ్ళికూతురిగా మరీ చిన్నపిల్లలను కూర్చోబెడితే ఇలా అమాయకంగా,అందంగా ఉంటారు,జానీగారు మీ పుత్తడిబొమ్మ చాలా బాగుంది.పూర్ణమ్మ కాదులెండి.
ReplyDeleteథాంక్యూ శ్రీదేవిగారు మీరుండగా
ReplyDeleteఅండగా మన పుత్తడి బొమ్మకు
కలకాలం కిలకిలా రావాలేగా
పసిపాపలకింకా పండుగేగా
మనల్ని బ్రతికించే వీ ఈ నవ్వులేగా
జానీ, ఇలాంటి చిన్నారి తల్ల్లులంతా ఆనందంగా ఉన్న రోజు ప్రపంచం బాగుపడుతుంది.
ReplyDeleteఅవును దీదీ
Deleteమన పరిధిలో ఉన్న ఇలాంటి చిన్నారి దేవతల్ని కంటికి రెప్పల్లా కాపాడుకుందాం
మన ప్రపంచాన్ని అందంగా మలుచుకుందాం
అవును దీదీ
Deleteమన పరిధిలో ఉన్న ఇలాంటి చిన్నారి దేవతల్ని కంటికి రెప్పల్లా కాపాడుకుందాం
మన ప్రపంచాన్ని అందంగా మలుచుకుందాం
చిన్నారి తల్లుల్ని కాపాడాల్సిన బాధ్యతా మనపైన ఎంతో ఉంది. దానికి అనుగుణంగా మీ స్కెచ్ చక్కగా ఉంది జాని గారు.
ReplyDeleteథాంక్యూ శ్రీధర్ గారు
Delete