Friday, 14 March 2014

కార్ల్ మార్క్స్

కార్ల్ మార్క్స్

సామాజిక విప్లవవేత్త
కార్మిక ఉద్యమానికి
మార్గ దర్శకుడు
పీడిత తాడిత
బడుగు బలహీన వర్గాల
విముక్తికి పాటుపడిన
మానవతావాది
( నేడు 131 వ వర్ధంతి )

4 comments:

  1. ఓ మానవతావాదిని ,మనసున్న మనిషిగా మీరు మీ గీతల్లో చూపటం మంచి ప్రక్రియ,
    ఆశయసిద్ది,అక్షరాలలో,ఆచరణలో ఉనడాలని ఆశిస్తూ,దీవిస్తూ,దీది.

    ReplyDelete
    Replies
    1. శాయశక్తులా మీ సూచనలు
      పాటిస్తా దీదీ

      Delete
  2. చిత్రం చాలా సజీవంగా ఉంది జానీగారు.

    ReplyDelete
    Replies
    1. ఒక గొప్ప వ్యక్తి చిత్రం గీస్తుంటే
      నా పెన్ను నిబద్ధత గా గీస్తుంది శ్రీదేవి గారు
      మీ అభినందన కు అభివాదాలు

      Delete