లేఖనమూ, చిత్రలేఖనమూ
సర్వ కార్య సర్వకాల సక్రియాసంపన్నురాలు.. నిత్య శ్రామికురాలు సత్యధార్మికురాలు అతివేనయా. ఇంటా బయటా ఇంతగా తోడునిస్తున్నా, ఇంతి ఇక్కట్లు ఇంతింత కాదయా..
ఇంతి పై మీకున్న అభిమానం ఇంతింతా కాదు,స్త్రీలను గౌరవించే మీకు నా ఆశ్శీసులు ఎప్పుడూ ఉంటాయి తమ్ముడూ,
"అంతే అంతంతే"......ఆలోచిస్తే ఏ ఇంతైనా అంతే........
ఇంతి పై మీకున్న అభిమానం ఇంతింతా కాదు,
ReplyDeleteస్త్రీలను గౌరవించే మీకు నా ఆశ్శీసులు ఎప్పుడూ ఉంటాయి తమ్ముడూ,
"అంతే అంతంతే"......
ReplyDeleteఆలోచిస్తే ఏ ఇంతైనా అంతే........