లేఖనమూ, చిత్రలేఖనమూ
చంటి పాప తన కంటి పాప తన వొళ్ళో తన కళ్ళెదుట వొళ్లు మరచి అపుడపుడూ ముసి ముసిగా నవ్వుతూ పిడికిలి మెత్తగా తెరుస్తూ మూస్తూ నిద్రలోనే అమ్మతో మాట్లాడుతున్నాడా అన్నట్లు పెదాలు కదుపుతూఉంటే అమ్మ తాదాత్మ్యతకు అంతుందా..
"అమ్మ"భావానికి అంతం లేనట్లు మీరు కూడా అమ్మ చిత్రాల్ని అనంతంగా గీయాలని ఆశిస్తూ అభినందనలు జానీగారు.
మీ ప్రోద్బలముంటే అలాగే శ్రీదేవిగారు థాంక్యూ సోమచ్
అమ్మ అంటే మీరే గుర్తురావాలి. నిజమే,అల్లా మీకా శక్తినివ్వాలని కోరుకుంటున్నాను..దీదీ.
"అమ్మ"భావానికి అంతం లేనట్లు మీరు కూడా అమ్మ చిత్రాల్ని అనంతంగా గీయాలని ఆశిస్తూ అభినందనలు జానీగారు.
ReplyDeleteమీ ప్రోద్బలముంటే
ReplyDeleteఅలాగే శ్రీదేవిగారు
థాంక్యూ సోమచ్
అమ్మ అంటే మీరే గుర్తురావాలి. నిజమే,
ReplyDeleteఅల్లా మీకా శక్తినివ్వాలని కోరుకుంటున్నాను..దీదీ.