Monday, 12 May 2014

తాదాత్మ్యత

చంటి పాప
తన కంటి పాప
తన వొళ్ళో
తన కళ్ళెదుట
వొళ్లు మరచి
అపుడపుడూ
ముసి ముసిగా నవ్వుతూ
పిడికిలి మెత్తగా
తెరుస్తూ మూస్తూ
నిద్రలోనే అమ్మతో
మాట్లాడుతున్నాడా అన్నట్లు
పెదాలు కదుపుతూఉంటే
అమ్మ తాదాత్మ్యతకు
అంతుందా.. 

3 comments:

  1. "అమ్మ"భావానికి అంతం లేనట్లు మీరు కూడా అమ్మ చిత్రాల్ని అనంతంగా గీయాలని ఆశిస్తూ అభినందనలు జానీగారు.

    ReplyDelete
  2. మీ ప్రోద్బలముంటే
    అలాగే శ్రీదేవిగారు
    థాంక్యూ సోమచ్

    ReplyDelete
  3. అమ్మ అంటే మీరే గుర్తురావాలి. నిజమే,
    అల్లా మీకా శక్తినివ్వాలని కోరుకుంటున్నాను..దీదీ.

    ReplyDelete