Monday, 28 April 2014

ఇంతి ఇంతే (నా ?)

సర్వ కార్య
సర్వకాల
సక్రియాసంపన్నురాలు..
నిత్య శ్రామికురాలు
సత్యధార్మికురాలు
అతివేనయా.
ఇంటా బయటా
ఇంతగా తోడునిస్తున్నా,
ఇంతి ఇక్కట్లు
ఇంతింత కాదయా..

2 comments:

  1. ఇంతి పై మీకున్న అభిమానం ఇంతింతా కాదు,
    స్త్రీలను గౌరవించే మీకు నా ఆశ్శీసులు ఎప్పుడూ ఉంటాయి తమ్ముడూ,

    ReplyDelete
  2. "అంతే అంతంతే"......
    ఆలోచిస్తే ఏ ఇంతైనా అంతే........

    ReplyDelete