లేఖనమూ, చిత్రలేఖనమూ
కలలు కన్న రాకుమారుడు మనసుపడ్డ మానసచోరుడు కనుచూపు మేరలో కాంచినంతనే పాదాలాగాక పదాలందక కళ్ళు తెరిచి వొళ్ళు మరిచి యెదవోపని ఎడమాపని తుళ్ళింతల్లో ఎగిరిపడి ఎదురేగి ఒదిగిపోయే అభిసారికా!! నీ కలలు పండేనిక..
ఇక ఇంత జరిగాక కలలు పండకపోతే ఎలా అధ్యక్షా !చిత్రాభిసారిక కడు రమణీయముగానున్నది.
మీ అభినందనలను ఆశీస్సులుగా గైకొని ఆనందమెల్లె డలా వ్యాపింప మిన్నంటిన మిక్కిలి మోదం తో ముందుకు పోతామని తెలియ చేస్తున్నం శ్రీదేవిగారూ
ఈ చిత్రాన్ని మనస్సు పెట్టి వేశారు అని తెలుస్తుంది, అభినందనలు జానీ.
ఇక ఇంత జరిగాక కలలు పండకపోతే ఎలా అధ్యక్షా !
ReplyDeleteచిత్రాభిసారిక కడు రమణీయముగానున్నది.
మీ అభినందనలను ఆశీస్సులుగా గైకొని
Deleteఆనందమెల్లె డలా వ్యాపింప మిన్నంటిన మిక్కిలి మోదం తో ముందుకు పోతామని తెలియ చేస్తున్నం శ్రీదేవిగారూ
ఈ చిత్రాన్ని మనస్సు పెట్టి వేశారు అని తెలుస్తుంది, అభినందనలు జానీ.
ReplyDelete