కలల పంటవు నువ్వు,,
నా కడుపు పంటవు నువ్వు,,
కాళ్ళు అరిగించి,
నా కళ్ళు కరిగించి,
బతుకు నీడ్చె బండి
ఇరుసునవుతా,,
నా బుజ్జి కొండా!!
నీ బొజ్జకు నా కండకరిగిస్తా..
జానీగారు ! మీ చేతిలో కలము "గీతను గీస్తే బొమ్మవుతుంది....... పదములు రాస్తే కవితవుతుంది...... ఎదురే మీకు ఏముంది ? మీ బొమ్మా , కవితా బాగుంది.... మాకెంతో బాగా నచ్చింది"
అమ్మ ప్రేమను అర్దం చేసుకొన్న బంగారుకొండవు జానీ, అబినందనలు.
ReplyDeleteథాంక్స్ మా
ReplyDeleteజానీగారు ! మీ చేతిలో కలము
ReplyDelete"గీతను గీస్తే బొమ్మవుతుంది.......
పదములు రాస్తే కవితవుతుంది......
ఎదురే మీకు ఏముంది ?
మీ బొమ్మా , కవితా బాగుంది....
మాకెంతో బాగా నచ్చింది"