Tuesday, 8 April 2014

అమ్మ కడుపు.

కలల పంటవు నువ్వు,,
నా కడుపు పంటవు నువ్వు,,
కాళ్ళు అరిగించి,
నా కళ్ళు కరిగించి,
బతుకు నీడ్చె బండి
ఇరుసునవుతా,,
నా బుజ్జి కొండా!!
నీ బొజ్జకు నా కండకరిగిస్తా..

3 comments:

  1. అమ్మ ప్రేమను అర్దం చేసుకొన్న బంగారుకొండవు జానీ, అబినందనలు.

    ReplyDelete
  2. థాంక్స్ మా

    ReplyDelete
  3. జానీగారు ! మీ చేతిలో కలము
    "గీతను గీస్తే బొమ్మవుతుంది.......
    పదములు రాస్తే కవితవుతుంది......
    ఎదురే మీకు ఏముంది ?
    మీ బొమ్మా , కవితా బాగుంది....
    మాకెంతో బాగా నచ్చింది"

    ReplyDelete