నాకు నేనుగా
నన్ను నేను ఒంటరినైన వేళా
నన్ను నానేనొదిలి
కనుమరుగైన వేళా..
జ్ఞ్యాపకాలు ఆక్రమించి
ఆత్మనీ అవశేషరహితగా చేసి
అస్తిత్వాన్ని మసకేసే వేళా.
స్పందనలకతీతంగా
అనుభావావషేశాల్ని
ఒక్కొక్కటిగా తొలుస్తూ
సజీవ నిర్జీవయై
ఒంటరిగా నేను..
చిత్రం బాగుంది జాను
ReplyDeleteథాంక్యూ దీదీ,
Deleteమీరు రాసిన లైన్స్ కి తగ్గ పిక్ .... చాలా బావుంది భయ్యా
ReplyDeleteథాంక్యూ చెల్లి శ్వేతా..
Delete