Wednesday, 23 April 2014

నేను.

నాకు నేనుగా
నన్ను నేను ఒంటరినైన వేళా
నన్ను నానేనొదిలి
కనుమరుగైన వేళా..
జ్ఞ్యాపకాలు ఆక్రమించి
ఆత్మనీ అవశేషరహితగా చేసి
అస్తిత్వాన్ని మసకేసే వేళా.
స్పందనలకతీతంగా
అనుభావావషేశాల్ని
ఒక్కొక్కటిగా తొలుస్తూ
సజీవ నిర్జీవయై
ఒంటరిగా నేను.. 

4 comments:

  1. చిత్రం బాగుంది జాను

    ReplyDelete
  2. మీరు రాసిన లైన్స్ కి తగ్గ పిక్ .... చాలా బావుంది భయ్యా

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ చెల్లి శ్వేతా.. 

      Delete