Friday, 4 April 2014

చిత్తరువు.

తనువూ ,,
మనసూ ,,
మనువూ .............
తాదాత్మ్యమైనపుడు ....
అంతరంగాల తరంగోద్దీపనకు ,
నా మనోఫలకమే నీ చిత్తరువుకు, చిరునామా అయింది ...
*******************
{source,, Titanic..}

1 comment:

  1. అద్బుతమైన చిత్ర కళ మీ సొంతం,
    స్త్రీ అంతరంగానికి మీ రాతల్లో భావం అనితరసాద్యం.
    చిరంజీవిగా నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తూ..దీది

    ReplyDelete