లేఖనమూ, చిత్రలేఖనమూ
అదిగదిగో జాబిల్లి అటుచూడు, అటుచూడు. నల్లనీ చీకట్లో తెల్లనీ రేరేడు. కారుమబ్బుల దాగి, కాసేపు కనరాడు. దోబూచులాడెను, దోర వన్నెల్లో. అలసిపోయాడేమొ, అల్లన మేఘాల్లో,. సొలసి ఒదిగాడేమొ, నిదురమ్మ వొళ్ళో.
అమ్మా ! చందమామకి జోల పాటలా ఉంది......మరి పిల్లలేమైపోతారు.........
అమ్మా ! చందమామకి జోల పాటలా ఉంది......
ReplyDeleteమరి పిల్లలేమైపోతారు.........